దొంగ ఓట్లు చేర్చడంపై ఈసీకి ఫిర్యాదు..: విజయసాయిరెడ్డి

టీడీపీ దొంగ ఓట్లు చేర్చడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.ఈసీని కలిశామన్న ఆయన టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.

 Complaint To Ec On Inclusion Of Stolen Votes..: Vijayasai Reddy-TeluguStop.com

ఇమేజ్ రూపంలో ఉన్న ఈసీ డేటాను ఎక్సల్ కు మార్చి వివరాలు సేకరించారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు రెండు లక్షల కుటుంబాల వ్యక్తిగత డేటాను టీడీపీ సేకరించిందని తెలిపారు.

ఇది చట్ట విరుద్ధమని ఈసీకి తెలియజేశామన్నారు.ఓటర్ల డేటా అంతా అమెరికా సర్వర్లలో స్టోర్ చేశారని పేర్కొన్నారు.

రెండు చోట్ల ఓట్లను కలిగి ఉండటంపైనా ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.తమ విజ్ఞాపనల పట్ల ఈసీ సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube