రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన రాజు సద్గుణ చారి వాస్తు , పౌరోహిత్యం లో ఉత్తమ నైపుణ్యం గుర్తించి తెలుగు సంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో నంది అవార్డు అందుకున్నట్టు సామాజిక కార్యకర్త చింతోజు బాలయ్య తెలిపారు.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సద్గుణ చారి( Sadguna Chary ) నన్నే అవార్డు అందుకోవడం హర్షనీయమని, తన ప్రతిభను గుర్తించి అవార్డు అందజేసిన తెలుగు సాంస్కృతిక కళావేదిక వారికి కృతజ్ఞతలు తెలిపారు
.






