శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

తిరుపతి జిల్లాలో వెలసిన శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు.వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించారు.

 Hero Sai Dharam Tej Darshans Srikalahasthi Temple, Hero Sai Dharam Tej ,srikalah-TeluguStop.com

అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవాళ్ళ తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube