మరో అల్పపీడనం మూడు రోజులు వర్షాలు

నల్లగొండ జిల్లా:ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం( South Andaman Sea ) మరియు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని,దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని,ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27వ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు/ ఈశాన్య గాలులు వీస్తాయని,రాబోవు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

 Another Low Pressure Rains For Three Days , Low Pressure, South Andaman Sea-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube