మరో కొత్త సినిమా చేస్తున్న మంచు విష్ణు...డైరెక్టర్ ఎవరంటే..?

ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరో వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటారు…ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలనే ఉద్దేశ్యం తో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో తనకంటూ స్టార్ ఇమేజ్ ఏర్పాటు చేసుకోవాలని భారీ ఎత్తున సినిమా చేస్తున్న హీరో మంచు విష్ణు( Manchu Vishnu ).

 Manchu Vishnu Is Doing Another New Movie Who Is The Director , Manchu Vishnu, Bh-TeluguStop.com
Telugu Bhakta Kannappa, Manchu, Manchu Vishnu, Tollywood-Movie

ఇవాళ్ల ఈయన బర్త్ డే కావడంతో తను చేస్తున్న భక్త కన్నప్ప సినిమా అప్డేట్ ని కూడా ఇస్తున్నాను అని సోషల్ మీడియాలో తెలియజేశాడు.నిజానికి మంచు విష్ణు చేస్తున్న భక్త కన్నప్ప సినిమాతో( Bhakta Kannappa movie ) పాటు బర్త్ డే సందర్భంగా మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు గా కూడా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ రెండు మూడు రోజుల్లో ఆ సినిమాకి సంభందించిన అప్డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది… నిజానికి మంచు విష్ణు, మహేష్ బాబు, ఎన్టీయార్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో పాటుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ వాళ్లేమో స్టార్ హీరోలుగా ఎదిగారు.

కానీ విష్ణు మాత్రం ఒక్క మూవీ సక్సెస్ కొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు.

 Manchu Vishnu Is Doing Another New Movie Who Is The Director , Manchu Vishnu, Bh-TeluguStop.com
Telugu Bhakta Kannappa, Manchu, Manchu Vishnu, Tollywood-Movie

ఇక తనకి ఇప్పటి వరకు సరైన సక్సెస్ ఒకటి కూడా లేదనే చెప్పాలి.నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని చేస్తున్నాడు.అయినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా బోల్తా కొట్టడంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఏ ప్రొడ్యూసర్ రాకపోవడంతో తను సొంతం గా ప్రొడక్షన్ హౌజ్ పెట్టుకుని అందులో సినిమాలు చేసుకుంటున్నాడు… ఇక ఇది ఇలా ఉంటే ఇక మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

కానీ ఆయన ఇప్పటి వరకు మా కి చేసింది ఏమి లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.మరి ఆయన దాని మీద ఎలా స్పందిస్తారు అనేది చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube