అక్కెరకు హామీలు ఎందుకు...?

యాదాద్రి భువనగిరి జిల్లా:అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) అమలుకు నోచుకోని హామీలు పక్కన పెట్టి, ప్రజలకు ఉపయోగపడే స్థానిక సమస్యలపై అన్ని పార్టీల అభ్యర్దులు స్థానిక మ్యానిఫెస్టో విడుదల చేయాలని రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ డిమాండ్ చేశారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో( Sansthan Narayanapuram ) ఆయన మాట్లాడుతూ రాచకొండ( Rachakonda ) ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని,గతంలో రాచకొండకు పోవాలంటే గన్నేరుల ప్రాంతం కీలకంగా ఉండేదని,ఇప్పుడది సక్రమంగా లేకపోవడంతో సంస్థాన్ నారాయణపురం నుండి ప్రజలు రాచకొండకు పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుందన్నారు.

 Why So Many Guarantees , Assembly Elections, Sansthan Narayanapuram, Rachakonda-TeluguStop.com

ఈ నేపథ్యంలో గన్నేరుల ప్రాంతం గుండా రాచకొండ గ్రామాలకు వెళ్లే రహదారిని అభివృద్ధి పరిచి రాచకొండ తూర్పు భాగం నుండి వెళ్లే గ్రామాల వారికి అనువుగా నిర్మించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube