యూనివర్సిటీలో వైఎస్ విగ్రహావిష్కరణలో తీవ్రంగా వ్యతిరేకిస్తు అడ్డుకున్న విద్యార్థి సంఘాల నేతలు.యూనివర్సిటీలో వైఎస్ విగ్రహావిష్కరణను అడ్డుకునే క్రమంలో విద్యార్థి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట….
ఎస్కే యూనివర్సిటీ( SKU University ) లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరణవైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ SKU లో వైఎస్ విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు
విగ్రహా ఆవిష్కరణ ని అడ్డుకొనే ప్రయత్నం .తోపులాటలో చినిగిన విద్యార్థి సంఘాల నాయకులు చొక్కాలువిద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చికెళ్లిన పోలీసులు స్టూడెంట్స్ యూనియన్ నాయకుల అరెస్ట్, SKU పోలీస్ స్టేషన్ కు తరలింపు.SKU వీసీ రామకృష్ణ రెడ్డి( VC Ramakrishna reddy ) కామెంట్స్….పదవి కాలాన్ని పెంచుకొనే ఆలోచన నాకు లేదు .వైస్ ఛాన్స్లర్ గా నా పదవీకాలం 24 తో అయిపోతుంది.విగ్రహ ఆవిష్కరణ మంచి రోజు అని ఇవాళ పెట్టాం.
మాకు దేశ భక్తి చాలా ఉంది… పూలే విగ్రహం ఉంది కాబట్టి సావిత్రి భాయి విగ్రహం అవసరం లేదు.వైఎస్ విగ్రహాని( YSR Statue )కి ఒక్క రూపాయి కూడా SK యూనివర్సిటీ నుంచి కేటాయించలేదుదాతల ద్వారా సేకరించాం…
.