రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం - పేర్ని నాని

కృష్ణాజిల్లా: మచిలీపట్నం ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం.సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు పేర్ని నాని, పార్థ సారథి, సింహాద్రి రమేష్.

 Will Buy Each Grain Of Farmer At Support Price Perni Nani, Farmers, Support Pri-TeluguStop.com

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశం.పేర్ని నాని మీడియా పాయింట్స్…రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం.

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోళ్లు.మద్దతు ధరకు రూపాయి కూడా తగ్గనివ్వం.తేమ శాతం తక్కువ ఉంటే డ్రయర్లు ఉన్న మిల్లులకు ధాన్యం తరలించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube