యువతితో రూమ్ షేర్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఉద్యోగికి ఊహించని ట్విస్ట్..!

హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ( A software employee )రూమ్ రెంట్ కట్టడానికి కాస్త ఇబ్బందులు ఎదురు అవడంతో.రూమ్ షేరింగ్ అవసరమైన వారు తనను సంప్రదించాలని ఓ యాడ్ ఇచ్చాడు.

 A Software Employee Who Shared A Room With A Young Woman An Unexpected Twist For-TeluguStop.com

ఆ యాడ్ చూసిన ఓ మహిళ ఫోన్ చేసి తాను రూమ్ షేర్ చేసుకునేందుకు సిద్ధమని చెప్పడంతో ఆ ఉద్యోగి సరే అన్నాడు.అయితే అలా వచ్చిన ఆమెతో కొంతకాలం సహజీవనం చేశాడు.

ఆ యువతి ప్రాస్టిట్యూట్ అని తెలియడంతో రూమ్ ఖాళీ చేయమన్నాడు.దీంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి చిక్కుల్లో పడ్డాడు.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Cyberabad Teams, Kiran Kumar, Kukat Palli-Latest News - Telugu

వివరాల్లోకెళితే.హైదరాబాద్ నగరంలోని కృష్ణా నగర్ లో కిరణ్ కుమార్( Kiran Kumar ) అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.ఒక్కడే ఉండడంతో రూమ్ షేరింగ్ అవసరమైన వారు తనను సంప్రదించవచ్చని ఓఎల్ఎక్స్ లో యాడ్ ( OLX )ఇచ్చాడు.

ఆ యాడ్ చూసిన ఓ యువతి తాను రూమ్ షేరింగ్ కు సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి సరే అన్నాడు.

Telugu Cyberabad Teams, Kiran Kumar, Kukat Palli-Latest News - Telugu

వీరిద్దరూ కలిసి కూకట్ పల్లిలో ( Kukat Palli )ఒక రూమ్ తీసుకుని కొంతకాలం తర్వాత సహజీవనం చేయడం ప్రారంభించారు.కానీ ఆ యువతి తాను ప్రాస్టిట్యూట్ అని ఆ ఉద్యోగికి చెప్పింది.దీంతో కిరణ్ కుమార్ వెంటనే రూమ్ ఖాళీ చేసి వెళ్లాలని ఆమెను కోరాడు.

అందుకు ఆ మహిళ అంగీకరించలేదు.పైగా ఇద్దరూ సన్నిహితంగా కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది.

తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కిరణ్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సైబరాబాద్ షీ టీమ్స్( Cyberabad She Teams ను ఆశ్రయించింది.పోలీసులు కిరణ్ కుమార్ నుంచి పరిహారం కింద కొంత డబ్బు ఆమెకు ఇప్పించారు.

ఇక కిరణ్ కుమార్ పెద్ద సమస్య తీరిపోయింది అని అనుకునే లోపే సన్నిహితంగా ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.కిరణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమెపై ఫిర్యాదు చేయగా.

ఆ యువతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube