రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddipeta )తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా సత్యనారాయణ ఎన్నికైనట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆదివారం తెలిపారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండల కార్యదర్శిగా నమిలికొండ సత్తయ్యను ఎన్నుకోవడం జరిగిందన్నారు.
వివిద గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,నాయకులు వంగ గిరిధర్ రెడ్డి,కొమిరిశెట్టి తిరుపతి, మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి,పాల్గొన్నారు.







