వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును సాధించారు.ఏడాదిలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచారు.
ప్రస్తుత సంవత్సరం 2023లో 59 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను అధిగమించారు.రోహిత్ 24 ఇన్సింగ్స్ లో 59 సిక్సర్లు సాధించారు.
అయితే 2015వ సంవత్సరం వన్డేల్లో డివిలియర్స్ 58 సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే.