తూర్పు నియోజకవర్గం లో సబ్ స్టేషన్ లు ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని కనకదుర్గ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) ప్రారంభించారు…ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలముందు రాజకీయ వాతావరణం సహజంపురంధేశ్వరి( Purandeswari ) టిడిపి కి గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తోంది.

 Peddireddy Ramachandra Reddy, Started The Sub Stations In The East Constituenc-TeluguStop.com

దానిని అందరూ గర్హిస్తున్నారు.

ఈ రాష్ట్రంలో డిస్టిలరీలు అన్నీ చంద్రబాబు మంజూరు చేసారుచంద్రబాబు( Chandrababu naidu ) తోనే మద్యం గురించి ఆవిడ మాట్లాడాలి మా జిల్లా బిజెపి అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆమెను వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు ఆమె తరఫున మాట్లాడితే మాకు ఇబ్బంది లేదు వాస్తవాలు తెలుసుకుని పురంధేశ్వరి మాట్లాడాలి 42 కొట్లతో తూర్పు నియోజకవర్గం లో విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( CM ys jagan ) ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

కృష్ణలంక రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంలో మన ముఖ్యమంత్రి పాత్ర మరువలేనిది అని అన్నారు ఎన్నికలలోపు మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాంఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం లో దేవినేని అవినాష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube