రాజమండ్రి కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ

రాజమండ్రి: బారికేడ్లు బద్దలు కొట్టుకుంటూ బాబు గారికోసం వేలాదిగా జైలు వద్దకు తరలి వస్తున్న ప్రజలు.రాజమండ్రి కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ.

 Nandamuri Balakrishna Arrived At Rajahmundry Central Jail, Nandamuri Balakrishna-TeluguStop.com

చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత జైలు బయట దృశ్యం.బయటకి వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.

తాను నిర్దోషిని అని, ఏ తప్పు చేయలేదని తెలిపారు.

ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతా.

రోడ్డుమార్గం ద్వారా ఉండవల్లి గృహానికి చేరుకోనున్న చంద్రబాబు.ప్రారంభం అయిన బాబు క్యాన్వయి… వందల కారులు బాబు వెంట.

కోలాహలంగా మారిన రాజమండ్రి పరిసరాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube