మెగా బ్రదర్స్ మధ్య గొడవలు జరిగితే ఆ వ్యక్తి రాజీ చేసేవారా.. ఆ వ్యక్తి వల్లే సమస్యలు పరిష్కారమయ్యాయా?

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ముగ్గురు అన్నాదమ్ముల మధ్య గొడవలు జరిగినట్టు ఎప్పుడూ వార్తలు ప్రచారంలోకి రాలేదు.

 Shocking Facts About Mega Brothers Disputes Details Here Goes Viral ,mega Broth-TeluguStop.com

చిన్నచిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని మెగా బ్రదర్స్ ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేవారు.అయితే మెగా బ్రదర్స్( Mega Brothers ) మధ్య గొడవలు జరిగితే సురేఖ రాజీ చేసేవారని సమాచారం.

సురేఖ సమస్య గురించి లోతుగా ఆలోచించి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనే విషయాలను నిజాయితీగా చెప్పి సమస్యను సులువుగా పరిష్కరించేవారట.

Telugu Chiranjeevi, Brothers, Heroes, Naga Babu, Pawan Kalyan, Surekha, Tollywoo

మెగా హీరోలు ఇప్పటికీ కలిసి ఉండటానికి ఒక విధంగా సురేఖ( Surekha ) కారణమని సమాచారం.మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.అనుకున్న విధంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటే హరిహర వీరమల్లు మూవీ కూడా అదే సమయానికి రిలీజయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Telugu Chiranjeevi, Brothers, Heroes, Naga Babu, Pawan Kalyan, Surekha, Tollywoo

చిరంజీవి( Chiranjeevi ), పవన్ కళ్యాణ్ పారితోషికం వేర్వేరుగా 60 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.చిరంజీవి, పవన్ కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ లో ఒక సినిమాలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.చిరంజీవి, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది.చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అదుర్స్ అనేలా ఉండనుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పాన్ ఇండియా డైరెక్టర్లు ఈ కాంబోలో సినిమాను ప్లాన్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube