సినిమా ఇండస్ట్రీలో శ్రీకాంత్( Hero Srikanth ) ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు ఈయన ఫ్యామిలీ మెన్ గా వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేస్తు ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇంకా ఇలాంటి శ్రీకాంత్ కొన్ని సినిమాల్లో చేసినప్పుడు కొంతమంది డైరెక్టర్ల టార్చర్ ని తట్టుకోలేక చాలాసార్లు ఇబ్బంది పడ్డాడంట ఎందుకంటే ఒక సీన్ ని ఎలా చేయాలో వాళ్ళు చేసి చూపిస్తే అలానే చేస్తే వాళ్ళకి నచ్చదు.
ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ శ్రీకాంత్ తో గొడవ పడ్డట్టుగా కూడా అప్పట్లో వార్తలు సంచలనాన్ని సృష్టించాయి.అయితే ఒకసారి సెట్ లో ఒక డైలాగ్ చెబుతూ ఉంటే అలా కాదు ఇలా అని ఒక డైరెక్టర్ సజెషన్ చెప్పడం జరిగింది.

సరే అని శ్రీకాంత్ మరో టేక్ చేస్తే అయిన కూడా డైరెక్టర్( Director ) దానికి అంగీకరించక శ్రీకాంత్ మీద అరిచాడు దాంతో శ్రీకాంత్ కి ఆ డైరెక్టర్ ని అక్కడనే చంపేద్దాం అన్నంత కోపం వచ్చిందంట కానీ సెట్ లో ఆ డైరెక్టర్ పైన అరవడం కరెక్ట్ కాదని తెలిసి తనే సెట్ నుంచి వాకౌట్ చేసి తన క్యారేవన్ లోకి వెళ్లిపోయాడంట.ఇక అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ డైరెక్టర్ సినిమాలో చేయకుండా తను ఇప్పటికీ అలానే ఉన్నాడు.అలా ఇండస్ట్రీలో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే డైరెక్టర్లు ఉండడం వల్ల ఆర్టిస్టులకి చాలావరకు ఇబ్బంది అవుతుంది.

ఇక కొంతమంది డైరెక్టర్లకు ఏం తీస్తున్నారో క్లారిటీ ఉండదు.దానివల్లే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ చాలామంది చెబుతూ ఉంటారు…అయితే ఒక సినిమా తీయడానికి కావాల్సిన మొత్తం ప్రతి క్యారెక్టర్ ఆక్టివిటీ అంత కూడా డైరెక్టర్ మైండ్ లో ఉండాలి.అందులో భాగం గానీ ఎవరు ఎలా చేయాలి అనేది క్లారిటీ గా చెప్పాలి లేకపోతే నటులు చాలా ఇబ్బంది పడుతారు…
.







