సినిమా ఇండస్ట్రీలో ఉన్నటు వంటి నటుల్లో జగపతిబాబు ఒకరు.ఈయన చేసిన పాత్రలు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నటులు ఎవరు చేయలేదనే చెప్పాలి.
ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న జగపతిబాబు ( Jagapathi babu )ప్రస్తుతం వరుస సినిమాలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తనదైన మార్కు ను కొనసాగిస్తున్నారు.ఇక ఇప్పుడు ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.
అందులో భాగంగానే ఈయనకి చాలా మంచి పేరు కూడా వచ్చింది.ఇక ఇప్పుడు ఈయన వేరే భాషల్లో నటిస్తూ అక్కడ కూడా వరుస హిట్లు కొడుతు మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.ఇక జగపతిబాబు చేసిన వరుస సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూ నటుడిగా తనని ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తున్నాయి.ఇక ఈ క్రమంలోనే జగపతిబాబు( Jagapathi babu ) గురించి అప్పట్లో చాలా వార్తలు బయటికి వచ్చాయి.
ఆయనకి కొంత మంది హీరోయిన్ లతో సంబంధం ఉండేదనే విషయాలు అప్పట్లో చాలా హల్చల్ చేసేయ్…ముఖ్యంగా కళ్యాణి, ప్రియమణి( Priya Mani ) లాంటి హీరోయిన్ లతో ఆయనకి ఎఫైర్స్ ఉన్నాయనేది అప్పట్లో ఒక పెద్ద రూమర్ అయితే వచ్చింది.
వాళ్ళతో అప్పట్లో చాలా ఎక్కువ సినిమాలు చేసేవాడు.ఇక వీళ్ళు వరయ సినిమాల్లో నటించే సరికి వీళ్ళ మధ్య ఏదో బంధం ఉందని వార్తలు చాలా వచ్చాయి ఇక అందులో భాగంగానే కళ్యాణి తన భర్తతో విడిపోవడానికి కూడా జగపతిబాబు ఏ కారణం అంటూ చాలా కథనాలు వచ్చాయి… జగపతిబాబు ఈ విషయం మీద మాట్లాడుతూ కళ్యాణి( Kalyani ) తను మంచి ఫ్రెండ్స్ అంటూ చాలాసార్లు చెప్పాడు.అలాగే ప్రియమైన విషయంలో కూడా స్పందిస్తూ తను కూడా నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు అలాగే మా మధ్య ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పడం జరిగింది…
.