సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్( Prabhas ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో కూడా తనదైన మార్క్ చూపిస్తూ తన సత్తాని చాటుతూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.
ఇక ఈయన చేసిన బిల్లా సినిమా ( Billa movie )సూపర్ డుపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ మనందరినీ అలరిస్తూ చాలా బాగా నటించాడు.ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన మెహర్ రమేష్( Meher Ramesh ) కూడా ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కించినప్పటికీ తన మార్కు నటన ని చూపిస్తూ ప్రభాస్ ని వీలైనంతవరకు చాలా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు.ఇక ఆక్రమంలోనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ సినిమాని రీ రిలీజ్ కూడా చేయడం జరిగింది.ఈ సినిమా రీరిలీజ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇంకా ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటుగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇలాంటి సినిమాని తెలుగులో ఇక మీదట మనం చూడలేము అని అనుకునే అంత రేంజ్ లో ఒక 12 సంవత్సరాల క్రితమే ఆయన ఈ సినిమాను తీసి మనకు సూపర్ హిట్ ని అందించాడు అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి.ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా తర్వాత అంతా స్టైలిష్ గా ఉండే సినిమా ఏది రాలేదనే చెప్పాలి.అయితే ఈ సినిమాలో అనుష్కతో ఒక సాంగ్ చేసే క్రమంలో ప్రభాస్ అనుకోకుండా అనుష్క( Anushka Shetty )కి లిప్ లాక్ ఇచ్చినట్టుగా వార్తలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి.
నిజానికి ఒకసారి షూటింగ్ చేసే క్రమంలో డాన్స్ చేస్తా ఉంటే వెనకాల ఉన్న డాన్సర్ స్లిప్ అయి అనుష్క మీద పడడంతో ఆమె డైరెక్ట్ గా ప్రభాస్ కి లిప్ కిస్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది.మళ్ళీ ఇప్పుడు అదే సీన్ తెరపైకి వచ్చి ఇప్పుడు హైలెట్ అవుతుందనే చెప్పాలి.