రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకానుంది.

 Telangana Congress Exercise On Selection Of Second List Candidates-TeluguStop.com

ఇప్పటికే 55 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది కాంగ్రెస్.ఈ క్రమంలోనే మిగతా 64 స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కమిటీ చర్చించనుంది.

వివాదం లేని సీట్లతో పాటు వామపక్షాలతో పొత్తుపై కూడా కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.అయితే కొత్తగూడెం, వైరా, మిర్యాలగూడ సీట్లను వామపక్ష పార్టీ నేతలు అడుగుతున్న సంగతి తెలిసిందే.

అదేవిధంగా దసరా పండుగ తరువాత పార్టీలో చేరే వారికి సీట్లు కేటాయించాల్సి ఉన్నందున వారికి తుది జాబితాలో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube