చంద్రముఖి 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతుందో తెలుసా?

ఈ మధ్య కాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2( Chandramukhi 2 ). ఈ సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్ లోకి వచ్చింది.

 Chandramukhi 2 Ott Release Date Confirmed, Chandramukhi 2, Chandramukhi 2 Ott Re-TeluguStop.com

కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో ఈ సినిమా రెండు మూడు రోజుల్లోనే చేతులెత్తేసింది.

థియేటర్స్ లో దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయినా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

అప్పుడు 17 ఏళ్ల క్రితం చేసిన మ్యాజిల్ ఇప్పుడు చేయలేక పోయింది అనే చెప్పాలి.దీంతో ఈ సినిమాను ప్లాప్ గా డిసైడ్ చేసారు.

రాఘవ లారెన్స్( Raghava Lawrence ) మెయిన్ రోల్ లో నటించగా ఈయనకు జోడీగా కంగనా రనౌత్( Kangana Ranaut ) హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా అంచనాలతో రిలీజ్ అయ్యింది.కానీ విఫలం అయ్యింది.మరి ఈ సినిమా థియేటర్స్ రన్ ఎప్పుడో క్లోజ్ అవ్వగా ఇప్పుడు ఓటిటిలో అలరించేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమా ఓటిటి డేట్ ను లాక్( Chandramukhi 2 OTT ) చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 26 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

దీంతో థియేటర్స్ లో మిస్ అయినా వారు ఓటిటిలో చూసేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube