చంద్రబాబు అవినీతిపరుడు..: మంత్రి జోగి రమేశ్

ఏపీలోని టీడీపీ నేతలపై మంత్రి జోగి రమేశ్ సీరియస్ అయ్యారు.చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెప్తున్నారు కానీ చంద్రబాబు అవినీతిపరుడని చెప్పారు.

 Chandrababu Is Corrupt..: Minister Jogi Ramesh-TeluguStop.com

టీడీపీ నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు.అయితే చంద్రబాబు అరెస్టును రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.

ఏపీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు ఏనాడైనా చంద్రబాబు మద్ధతు ఇచ్చారా అని ప్రశ్నించారు.ఏపీ ప్రజలు జగన్ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube