Urvashi : భార్య అక్క తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న నటి ఊర్వశి భర్త.. అందుకే విడాకులు తీసుకుందా..?

నటి ఊర్వశి ( Actress Urvashi ) అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా సుపరిచితమే.ఓకే ఈమె ఇప్పటికీ కూడా కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ల కి తల్లి పాత్రల్లో లేదా లేడీ కమెడియన్ పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది.

 Actress Urvashis Husband Who Had A Secret Love With His Wifes Older Sister Is T-TeluguStop.com

అయితే ఊర్వశి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె అధిక మధ్యపానం తాగుతూ చాలాసార్లు మీడియా ముందు అడ్డంగా బుక్ అయింది.అంతేకాదు ఈమె సినిమా షూటింగ్ లకి అలాగే కొన్ని ఈవెంట్లకి,షోలకి కూడా తాగి వచ్చి చాలాసార్లు నిమర్శల పాలైంది.

అయితే అలాంటి ఊర్వశి ( Urvashi ) ఎంతో మంచి స్టార్డం ఉన్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇలా ఉన్నట్టుండి మద్యపానానికి ఎందుకు బానిసయ్యింది అని అందరూ భావించారు.

అయితే ఆమె మందుకు బానిసవ్వడానికి ప్రధాన కారణం ఆమె భర్త అలాగే ఆమె సొంత అక్క అని తెలుస్తోంది.ఊర్వశి నటుడు మనోజ్ కే జయాన్ ( Manoj k jayan ) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక వీరిద్దరికీ ఒక పాప పుట్టాక మనోజ్ ఊర్వశి అక్క కల్పనా ( Kalpana ) తో సీక్రెట్ ఎఫైర్ కొనసాగించారు.

కానీ వీరి మధ్య ఉన్న ఎఫైర్ ఊర్వశికి తెలిసిపోవడంతో తరచూ ఇంట్లో ఈ విషయం గురించి గొడవ పెట్టుకునేదట.

కానీ మనోజ్ మాత్రం ఊర్వశిని పట్టించుకోకుండా అసలు ఇంటికి కూడా రావడం మానేశారట.అంతేకాదు సొంత అక్కే తన జీవితం నాశనం చేయడం అటు భర్త ఇటు అక్క మీద ఉన్న కోపంతో అలా మద్యపానానికి బానిసయ్యిందట.ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో భర్తతో గొడవలు వచ్చి కూతుర్ని కూడా పట్టించుకోకపోవడంతో మనోజ్ ఊర్వశి ( Urvashi ) కి విడాకులు ఇచ్చేశారు.

ఇక విడాకుల తర్వాత ఇద్దరు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube