ఆన్లైన్ షూ షాపింగ్‌లో తక్కువ ధరలకు అనేక రకాల స్టైల్స్, బ్రాండ్లను నుంచి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.అడిడాస్, ప్యూమా, రీబాక్ మంచి క్వాలిటీతో చాలామందికి ఫేవరెట్ గా నిలుస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023( Amazon Great Indian Festival Sale 2023 ) ఈ బ్రాండ్ల షూస్ పై 60 శాతానికి పైగా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది.ఏయే షూస్ పై ప్రస్తుతం ఆఫర్లు ఉన్నాయో కింద తెలుసుకుందాం.
• ప్యూమా ఉమెన్స్ మ్యాగ్జిమల్ కంఫర్ట్ WNS వాకింగ్ షూ:
ఈ షూ( Puma Womens Maximal Comfort WNS Shoe ) అడ్వాన్స్డ్ కుషనింగ్, సౌకర్యవంతమైన వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా 46% డిస్కౌంట్ తో దీనిని రూ.1,349కే సొంతం చేసుకోవచ్చు.
• రీబాక్ మెన్స్ రివల్యూషన్ TR ట్రాక్ ఫీల్డ్ షూ:
ఈ షూ( Reebok Mens Revolution TR Track and Field Shoe ) ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.అంతేకాదు స్టైలిష్ గానూ కనిపిస్తుంది.ట్రాక్ వర్కౌట్స్ చేసే వారికి బెస్ట్ షూ గా నిలుస్తుంది.దీనిని రూ.1,889 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

• ప్యూమా ఉమెన్స్ అల్టిమేట్ ఈజ్ WNS వాకింగ్ షూ:
చాలా స్లీక్గా ఉండే ఈ షూ( Puma Womens Ultimate Ease WNS Walking Shoe ) వాకింగ్ చేసేవారికి సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.షూ సౌకర్యవంతమైన నడక అనుభూతి కోసం అడ్వాన్స్డ్ కుషనింగ్, సపోర్ట్‌ను అందిస్తుంది.
• రీబాక్ మెన్స్ ఎనర్జీ రన్నర్ Lp రన్నింగ్ షూస్:
ఈ షూ( Reebok Mens Energy Runner Lp Running Shoes ) రన్నర్ల కోసం రూపొందించారు.ఇవి ధరించి నడిచేటప్పుడు మంచి ట్రాక్షన్ లభిస్తుంది.అలాగే పాదాలపై ఎలాంటి ఒత్తిడి కలగదు.

• ప్యూమా మెన్స్ అల్టిమేట్ ఈజ్ వాకింగ్ షూ:
ఈ షూ అధునాతన కుషనింగ్, రోజంతా సౌకర్యవంతమైన స్ట్రైడ్ కోసం మద్దతు ఇస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023తో, సరసమైన ధరలకు అధిక నాణ్యత గల అడిడాస్, ప్యూమా, రీబాక్ షూలను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.మీ కోసం సరైన జత షూస్ ఎన్నుకునేటప్పుడు అవసరాలు, ప్రాధాన్యతలను పరిగణించాలి.
అంటే వాకింగ్ కోసం కొనుగోలు చేసేవారు అందుకు బాగా అనుకూలంగా ఉండే షూస్ ఎంచుకోవడం మంచిది.