ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా, బయటకు వచ్చినప్పుడు అందరూ హుందాగా ప్రవర్తిస్తారు.వేసుకునే దుస్తుల దగ్గర నుంచి, ఇతరులతో మాట్లాడే విధానం వరకు మార్పు అనేది కనిపిస్తుంది.
అయితే కొందరు మాత్రం బయటకు వచ్చినప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు.బహిరంగ ప్రదేశాల్లో ఉన్నామనే స్పృహ లేకుండా సిగ్గు పడే పనులు చేస్తుంటారు.
ఇదే కోవకు సంబంధించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ప్రయాణించే రైల్వే స్టేషన్‌లో( Railway Station ) ఓ మహిళ వికృతంగా ప్రవర్తించింది.
చిన్నపిల్లలు, ఇతర మహిళలు చూస్తుండగానే హస్తప్రయోగం చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మన దేశంలో మహిళలకు ( Women ) ప్రత్యేక గౌరవం ఉంటుంది.మహిళలను దేవతకు ప్రతిరూపంగా కొలుస్తారు.గౌరవిస్తారు.అయితే కొందరు మహిళలు ఆధునిక పోకడలను అలవర్చుకుని ప్రవర్తిస్తుంటారు.ఇదే కోవలో ఓ మహిళ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించింది.రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లో ఆ మహిళ హస్త ప్రయోగం చేసుకుంది.
ఆ సమయంలో చుట్టూ చిన్న పిల్లలు కూడా ఉన్నారు.ఇతర మహిళలు కూడా అక్కడే ఉన్నారు.
అయినా ఆ మహిళ అవేమీ పట్టించుకోలేదు.తన పనిలో తాను మునిగిపోయింది.
గుంపుగా ఉన్న ప్రజల మధ్య ఆమె ఈ పని చేసింది.
ఎవరూ ఆ మహిళను అడ్డుకోలేదు.దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో( Social Media ) పెట్టారు.దీనికి నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఆర్గనైజేషన్ స్పందించింది.
తాము హస్తప్రయోగానికి వ్యతిరేకం కాదని, కానీ మహిళలు ఇలా బహిరంగంగా చేయడం అభ్యంతరకరమని చెప్పింది.ఇక ఆ మహిళ తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
విలువలు పాటించే భారత దేశంలో ఇలాంటి పనులు తగవని హెచ్చరిస్తున్నారు.నాగరిక సమాజంలో మహిళగా ప్రవర్తించే విధానం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
మహిళల పట్ల సమాజంలో గౌరవం తగ్గించే పనులు చేయొద్దని సూచిస్తున్నారు.