సీఐడీ అధికారుల కాల్ రికార్డ్ ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.
అయితే ఈ పిటిషన్ పై మరోసారి వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో విచారణను న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ముందు సీఐడీ అధికారుల కాల్ రికార్డ్స్ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.