This Weekend Movies: ఒకే రోజు 44 సినిమాలు, సిరీస్ లు రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే!

ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్లో ఓటీటీ లో సందడి చేయడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి.అయితే గత వారం చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.

 This Weekend Movies: ఒకే రోజు 44 సినిమాలు, సి-TeluguStop.com

అందులో బజ్ ఉన్న సినిమాలు చాలా తక్కువ.కానీ ఈ వారం మాత్రం పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

వాటితో పాటు ఓటీటీలో క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే.

థియేటర్ లలో రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే… టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా ( Bhagavanth Kesari ) అక్టోబర్ 19న విడుదల కానుంది.తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన లియో సినిమా( Leo Movie ) కూడా అక్టోబర్ 19 న విడుదల కానుంది.

అలాగే మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) మూవీ అక్టోబర్ 20 న విడుదల కానుంది.గణపథ్ సినిమా( Ganapath ) కూడా అక్టోబర్ 20న విడుదల కానుంది.

ఇకపోతే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.అమెజాన్ ప్రైమ్ లో పర్మినెంట్ రూమ్‌మేట్స్ సీజన్ 3 అనే హిందీ హిందీ మూవీ అక్టోబర్ 18న స్ట్రీమింగ్ కానుంది.

ది వ్యాండరింగ్ ఎర్త్ 2 అక్టోబర్ 18 స్ట్రీమింగ్ కానుంది.అలాగే సుధీర్ మామా మశ్చీంద్ర( Mama Mascheendra ) అనే తెలుగు మూవీ అక్టోబర్ 20 న విడుదల కానుంది.

సయెన్ డిసర్ట్ రోడ్ మూవీ, ది అదర్ జోయ్ అనే హాలీవుడ్ సిరీస్ ట్రాన్స్‌ఫార్మర్స్: ది రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ అనే హాలీవుడ్ మూవీస్ అక్టోబర్ 20న విడుదల కానున్నాయి.అప్‌లోడ్ సీజన్ 3 అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ అక్టోబర్ 20న స్ట్రీమింగ్ కానుంది.

Telugu Bagavath Kesari, Balakrishna, Elite Season, Ganpath, Wokeup Vampire, Ravi

నెట్‌ ఫ్లిక్స్ లో విడుదల కానున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.రిక్ అండ్ మార్టీ s7 హాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 16 విడుదల కానుంది.ఐ వోకప్ ఏ వ్యాంపైర్( I Wokeup A Vampire ) హాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ది డెవిల్ ఆన్ ట్రయల్( The Devil Untrial ) హాలీవుడ్ మూవీ అక్టోబరు 17 స్ట్రీమింగ్ కానుంది.

కాలా పానీ అనే హాలీవుడ్ సిరీస్, సింగపెన్నే అనే తమిళం మూవీ అక్టోబర్ 18 న విడుదల కానున్నాయి.అలాగే బాడీస్ అనే హాలీవుడ్ మూవీ అక్టోబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కెప్టెన్ లేజర్ హాక్ ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ అనే హాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 19 న స్ట్రీమింగ్ కానుంది.క్రిప్టో బాయ్ డచ్ మూవీ అక్టోబర్ 19 న విడుదల కానుంది.

అలాగే నియాన్ ( Neon ) అనే హాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.క్రియేచర్ టర్కిష్ సిరీస్ అక్టోబర్ 20 స్ట్రీమింగ్ కానుంది.

Telugu Bagavath Kesari, Balakrishna, Elite Season, Ganpath, Wokeup Vampire, Ravi

అదేవిదంగా డూనా కొరియన్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి విడుదల కానుంది.ఎలైట్ సీజన్ 7( Elite Season 7 ) స్పానిష్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.కండాసమ్స్ ది బేబీ హాలీవుడ్ అక్టోబర్ 20 నుంచి విడుదల కానుంది.ఓల్డ్ డాడ్స్( Old Dads ) అనే హాలీవుడ్ మూవీ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సర్వైవింగ్ ప్యారడైజ్ హాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.అలాగే పెయిన్ హజ్లర్స్ హాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 20 విడుదల కానుంది.జెరాన్ టోమిక్ లా హోమీ అరైనీ దే పారిస్ అక్టోబర్ 20 న విడుదల కానుంది.

Telugu Bagavath Kesari, Balakrishna, Elite Season, Ganpath, Wokeup Vampire, Ravi

క్యాస్ట్ అవే దివా కొరియన్ సిరీస్ అక్టోబర్ 21 స్ట్రీమింగ్ కానుంది.ఇకపోతే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లో విడుదల కానున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.వన్స్ అపాన్ ఏ స్టూడియో అక్టోబర్ 16 విడుదల కానుంది.

మ్యాన్షన్ 24 తెలుగు సిరీస్ అక్టోబర్ 17 స్ట్రీమింగ్ కానుంది.ఆహా విషయానికి వస్తే… అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ తెలుగు టాక్ షో అక్టోబర్ 17 స్ట్రీమింగ్ కానుంది.

రెడ్ శాండల్‌ వుడ్ అనే తమిళం మూవీ అక్టోబర్ 20 విడుదల కానుంది.సోనీ లివ్ లో హామీ 2 సిరీస్ అక్టోబర్ 20 నుంచి విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube