Puri Jagannadh : పూరి జగన్నాథ్ కి ఆ ఐటెం డ్యాన్సర్ తో ఉన్న ఎఫైర్ నిజమేనా..?

స్టార్ డైరెక్టర్ గా ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ ( Puri Jagannadh ) తన దర్శకత్వంలో ఎన్నో మంచి సినిమాలను చేశారు.అంతే కాదు ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎంతో మంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు.

 Director Puri Jagannadh Affair With Item Dancer Mumaith Khan Rumors-TeluguStop.com

అలా పోకిరి(Pokiri), ఇడియట్, నేనింతే, ఇస్మార్ట్ శంకర్, బిజినెస్ మాన్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్, బద్రి,దేశముదురు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు.ఎంతోమంది హీరోయిన్ లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇక విషయంలోకి వెళ్తే.పూరి జగన్నాథ్ కి ఇప్పటికే చాలామందితో ఎఫైర్ వార్తలు వినిపించాయి.

అయితే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు, హీరోయిన్లకు మధ్య ఇలాంటి వార్తలు వినిపించడం కామనే.

Telugu Businessman, Charmi, Gossip, Idiot, Mumaith Khan, Pokiri, Puri Jagannadh,

ఇక ఇప్పటికే హీరోయిన్ ఛార్మి ( Charmi ) కి పూరి జగన్నాథ్ కి మధ్య ఏదో రిలేషన్ ఉందనే వార్తలు వినిపిస్తాయి.అయితే గతంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన ముమైత్ ఖాన్ కి పూరి జగన్నాథ్ కి మధ్య కూడా ఏదో నడుస్తుంది అని టాలీవుడ్ మీడియా( Tollywood Media ) మొత్తం వార్తలు వినిపించాయి.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

పూరి జగన్నాథ్ ముంబై నటి అయిన ముమైత్ ఖాన్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు.

తన తమ్ముడు హీరోగా చేసిన 143 అనే సినిమాలో ఐటెం డ్యాన్సర్ గా ముమైత్ ఖాన్ ( Mumaith Khan ) ని తీసుకున్నారు.

అలాగే అంతకుముందే హరికృష్ణ హీరోగా చేసిన స్వామి సినిమాలో కూడా ముమైత్ ఖాన్ ని రిఫర్ చేశారు.ఆ తర్వాత పోకిరి సినిమా లో కూడా ముమైత్ ఖాన్ ని తీసుకున్నారు.

ఇలా వరుసగా ముమైత్ ఖాన్ కి టాలీవుడ్ లో అవకాశాలు రావడం వెనుక పూరి జగన్నాథ్ హస్తం ఉందని అప్పట్లో బాగానే వార్తలు వినిపించాయి.

Telugu Businessman, Charmi, Gossip, Idiot, Mumaith Khan, Pokiri, Puri Jagannadh,

అయితే వీరిద్దరూ కేవలం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే విధంగానే రిలేషన్ మెయింటైన్ చేశారట.అయినప్పటికీ టాలీవుడ్ మీడియాలో వీరిద్దరి పేరు గట్టిగా వినిపించడంతో ఆ తర్వాత ముమైత్ ఖాన్ కి పూరి జగన్నాథ్ (Puri Jagannadh ) దూరం గా ఉన్నారట.అలా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమైనాప్పటికీ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంది అన్నట్లు మాత్రం వార్తలు వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube