తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో తనదైన మేటి నటనతో మెప్పించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చాలామంది నటులు హీరోలు గా కూడా మారే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి ఒక సినిమా లో ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనదే కానీ చాలా మంది నటులు హీరో గా చేస్తేనే ఇమేజ్ ఎక్కువ గా ఉంటుంది అని అనుకుంటారు అలా కొంతమంది హీరోలు గా మారుతుంటారు… ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనదైన కామెడీ తో ముందుకు దూసుకుపోతున్న వెన్నెల కిషోర్( Vennela Kishore ) కూడా హీరో గా మారుతున్నారు.

ప్రస్తుతం ఈయన ప్రతి సినిమాలో మంచి కమెడియన్ గా చేస్తూ గుర్తింపు పొందుతూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా( Character Artist ) కూడా తనదైన రీతిలో పాత్రలు పోషిస్తూ వస్తున్నారు.నిజానికి వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద కనిపిస్తే ప్రతి అభిమాని కూడా ఈలలు వేస్తూ , గోలలు చేస్తూ ఉంటారు.అలాంటి వెన్నెల కిషోర్ ప్రస్తుతం హీరోగా మారి ఒక సినిమా కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
విరూపాక్ష( Virupaksha ) దర్శకత్వ విభాగంలో పనిచేసిన ఒక వ్యక్తి చెప్పిన కథ కిషోర్ కి బాగా నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇది ఫుల్ లెంత్ కామెడీ సినిమాగా తెలుస్తుంది.ఇక ఈ క్రమంలో వెన్నెల కిషోర్ నటనతో ఆ సినిమాలో కూడా నటించి నవ్వులు పూయిస్తారని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.దీంతో వెన్నెల కిషోర్ కూడా హీరోగా ( Hero ) చేస్తున్నాడు.
ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే కమెడియన్ గా వచ్చి హీరోగా మారిన వాళ్లలో వెన్నెల కిషోర్ కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడు.ఇక ఇలాంటి సమయం లోనే కమెడియన్స్ అందరూ కూడా తనదైన రీతిలో కామెడీ ని పండిస్తునే హీరో గా కూడా చేస్తున్నారు…
.







