ఫ్లిప్‌కార్ట్‌లో ఈ క్రెడిట్ కార్డులకు బంపరాఫర్.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్( Flipkart Big Billion Days Sale 2023 ) అధికారిక తేదీలు ప్రకటించబడ్డాయి.ఈ వారం రోజుల ఆన్లైన్ సేల్ భారతదేశంలో అక్టోబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 15, 2023న ముగుస్తుంది.

 Best Credit Cards Offers For Flipkart Big Billion Days Sale,credit Card Offers,a-TeluguStop.com

మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, ఇయర్బడ్లు, స్మార్ట్ టీవీలతో పాటు కొత్త ప్రొడక్టుల లాంచ్లు, మరిన్నింటితో సహా అనేక రకాల ఉత్పత్తుల కోసం అద్భుతమైన డీల్లు, ఆఫర్లను కలిగి ఉంది.ఈ సందర్భంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వంటి వివిధ క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే భారీ డిస్కౌంట్లను పొందొచ్చు.

వాటి గురించి వివరాలు తెలుసుకుందాం.

Telugu Axis Bank, Credit Offers, Flipkart, Flipkart Offers, Icici Bank, Kotak Ba

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్( Axis Bank Credit Card ) హోల్డర్లు బిగ్ బిలియన్ సేల్ సమయంలో ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినప్పుడు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.వారు అన్ని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.5,000 ధర అయితే గరిష్ట తగ్గింపు రూ.1,250 వస్తుంది.ఇదే సందర్బంలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందొచ్చు.

గరిష్ట లావాదేవీలపై వారు 10 శాతం తగ్గింపును పొందవచ్చు.

Telugu Axis Bank, Credit Offers, Flipkart, Flipkart Offers, Icici Bank, Kotak Ba

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్( ICICI Bank Credit Card ), క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించడంపై రూ.1,750 వరకు గరిష్ఠ డిస్కౌంట్ పొందొచ్చు.రూ.24,990 కంటే ఎక్కువ ధర ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తే రూ.750, రూ.79,990 కంటే ఎక్కువ విలువున్న వస్తువుల కొనుగోలుపై రూ.3 వేల డిస్కౌంట్ పొందొచ్చు.అయితే ఇవి బ్యాంక్ కార్పొరేట్ లేదా కమర్షియల్ కార్డ్లకు వర్తించవు.

Telugu Axis Bank, Credit Offers, Flipkart, Flipkart Offers, Icici Bank, Kotak Ba

దీంతో పాటు కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్( Kotak Bank Credit Card )లతో కూడా భారీ డిస్కౌంట్లు పొందొచ్చు.రూ.5 వేల కంటే ఎక్కువ మొత్తం ఉన్న వస్తువుల కొనుగోళ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.గరిష్టంగా ఇది రూ.1250 ఉంటుంది.రూ.24,990 కంటే ఎక్కువ ధర ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తే రూ.750, రూ.79,990 కంటే ఎక్కువ విలువున్న వస్తువుల కొనుగోలుపై రూ.3 వేల డిస్కౌంట్ పొందొచ్చు.ఈ కార్డులను వినియోగించి గరిష్ట డిస్కౌంట్ పొందండి.

మీకు నచ్చిన వస్తువులను సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube