తెలంగాణలో వైసీపీ పోటీపై వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..!

తెలంగాణలో వైసీపీ పోటీపై ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో పోటీ చేసే ఆలోచన, ఉద్దేశం లేవని తెలిపారు.

 Yv Subbareddy Comments On Ycp Contest In Telangana..!-TeluguStop.com

రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన విధంగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాలు జరిగాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.సీఎం జగన్ కేంద్రానికి అన్ని అంశాలు వివరించారని తెలిపారు.

కృష్ణా జలాలపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు.

జనసేన, టీడీపీతో పాటు ఎన్ని పార్టీలు కలిసి పని చేసినా వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube