మెగా డాటర్ నిహారిక( Niharika ) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వార్తలు సంచలనంగా మారుతున్నారు.ఈమె పెళ్లికాకముందు ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా స్థిరపడ్డారు అయితే హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన నిహారిక పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇక పెళ్లీడుకొచ్చిన అమ్మాయి కావటం వల్ల తన కుటుంబ సభ్యులు ఈమెకు పెళ్లి చేశారు.
ఇలా కుటుంబ సభ్యులు చూసినటువంటి అబ్బాయిని ఈమె వివాహం చేసుకున్నారు.అయితే జొన్నలగడ్డ వెంకట చైతన్య( Venkata Chaitanya ) కుటుంబానికి సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో నిహారిక ప్రవర్తన వారికి నచ్చకపోవటం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా పెళ్లి తర్వాత భర్తతో వచ్చినటువంటి విభేదాల కారణంగానే నిహారిక విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయింది అంటూ పరోక్షంగా గత రెండు రోజుల క్రితం నాగబాబు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇక విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక పూర్తిగా స్వేచ్ఛ జీవిగా మారిపోయింది.తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్టుగా గడుపుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.విడాకులు తీసుకున్న తర్వాత ఈమె కాస్త గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టారు.పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు.

ఇలా నిహారిక బోల్డ్ ఫోటోలను షేర్ చేయడంతో ఈమెకు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి.తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఇది ఆరెంజ్ సీజన్ కాదు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
అయితే ఈ ఫోటోలలో థైస్ అందాలను ఆరబోస్తూ బోల్డ్ ఫోటోషూట్ చేయించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజన్స్ ఈ ఫోటోలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా కొందరు నెటిజన్స్ ఈ ఫోటోలపై కామెంట్ చేస్తూ ఏంటి నిహారిక ఈ మధ్యకాలంలో ప్యాంట్ వేసుకోవడమే మర్చిపోతున్నావు అంటూ కొందరు కామెంట్ చేయడంతో మరికొందరు ప్యాంటు లేకపోయినా చాలా అందంగా ఉన్నావులే అంటూ ఈమె ఫోటోల పై బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా నిహారిక ఫోటోల గురించి ఆమె గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల విమర్శలు వస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం ఈ విమర్శలపై అస్సలు స్పందించలేదు ఇక నిహారిక సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ఇదివరకే తేల్చి చెప్పారు.ప్రస్తుతం నిహారిక షేర్ చేసినటువంటి ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పాలి.








