ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారంలోకి రావాలని వైసిపి కలలు కంటుంది - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

చేతకాని, గాజులు వేసుకున్న వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారం లోకి రావాలని కలలు కంటుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.గత నెల ఐదో తేదీన భీమవరంలో యువగళం పాదయాత్రలో జరిగిన గొడవపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు కావడంతో

 Tdp Leader Chintamaneni Prabhakar Fires On Ycp, Tdp , Chintamaneni Prabhakar , Y-TeluguStop.com

ఈ కేసు కు సంబంధించి ముందస్తు బెయిల్ తీసుకున్న ప్రభాకర్ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన తరువాత మీడియాతో మాట్లాడారు అనారోగ్యంతో పాదయాత్రలో కూడా పాల్గొనని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పై కూడా కేసు నమోదు చేయడం దారుణమన్నారు.

జరిగిన ఘటనకి తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా తమపై కూడా అక్రమంగా కేసులు పెట్టారని ప్రభాకర్ ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube