చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది.ఈ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.

 Adjournment Of Judgment On Chandrababu's Bail And Custody Petitions-TeluguStop.com

ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.కాగా గత మూడు రోజులుగా ఈ రెండు పిటిషన్లపై న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు కొనసాగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించగా సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube