బీ కేర్‌ఫుల్.. గూగుల్‌లో మీరు చూసే సైట్లు అన్నీ స్టోర్ అవుతున్నాయ్.

ఇంటర్నెట్ గురించి తెలిసిన ప్రతిఒక్కరూ గూగుల్ ( Google )ను తప్పనిసరిగా వాడతారు.ఏదైనా విషయం తెలుసుకునేందుకు లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసేందుకు.

 Be Careful All The Sites You See On Google Are Being Stored , Be Careful, All T-TeluguStop.com

ఇలా చాలా విషయాల కోసం గూగుల్ ను వాడతారు.గూగుల్ లో అనేక వెబ్ సైట్లను బ్రౌజ్ చేస్తూ ఉంటారు.

చాలామంది ప్రతి చిన్న విషయానికి కూడా గూగుల్ ను సెర్చ్ చేస్తూ ఉంటారు.అయితే వెబ్ సైట్లను బ్రౌజింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని ఫేక్ వెబ్ సైట్ల( Fake websites )ను వాడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Telugu Ad, Sites, Stored, Careful, Google Ups, Password, Google-Latest News - Te

కొన్ని వెబ్ సైట్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి.అయితే దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ పలు ఫీచర్లను తీసుకొచ్చింది.వీటి ద్వారా మన వ్యక్తిగత వివరాలు లాక్ చేయబడతాయి.

ఇందుకోసం 8 ముఖ్యమైన యూఆర్‌ఎల్స్ ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

Telugu Ad, Sites, Stored, Careful, Google Ups, Password, Google-Latest News - Te

మీరు వెబ్ సైట్లకు లాగిన్ కావాలంటే పాస్ వర్డ్ అడుగుతుంది.ఈ పాస్ వర్డ్( Password ) తర్వాత గూగుల్ లో ప్రైవేట్ గా స్టోర్ అవుతూ ఉంటాయి.ఆ పాస్ వర్డ్స్ ను చూడాలంటే పాస్ వర్డ్స్.గూగుల్.కామ్ అనే యూఆర్‌ఎల్ ద్వారా చూడవచ్చు.ఇక మీరు వయస్సు, లింగం, ఆసక్తి విషయాల ఆధారంగా గూగుల్ మీ ప్రొఫైల్ ను సృష్టిస్తుంది.

వీటి ఆధారంగా వాణిజ్య ప్రకటనలు వస్తూ ఉంటాయి.ఈ డేటాను చూడాలంటే www.google.com/setting/ads అనే యూఆర్ఎల్ ద్వారా చూడవచ్చు.

ఇక మీ కంటెంట్ మరోక వెబ్ సైట్ లో కనిపిస్తే ఆ కంటెంట్ ను తీసివేయవచ్చు.ఇందుకోసం support.google.com/legal అనే యూఆర్ఎల్ ను చూడాలి.ఇక గూగుల్ మాప్స్ ద్వారా మీరు ఎక్కడెక్కడ తిరిగారనే వివరాలు తెలసుకునేందుకు google.com/maps/timeline అనే యూఆర్ఎస్ లింక్ ను క్లిక్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube