ఇంట్లో వాషింగ్ మెషీన్( Washing Machine ) అనేది అందరికీ అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువు.ఇటీవల ప్రతిఒక్కరి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ అనేది సాధారణంగా మారిపోయింది.
దీని వల్ల గృహిణులకు బట్టలు ఊతకడం అనేది సింపుల్‌గా మారిపోయింది.ప్రతీ ఇంట్లో ఉండాల్సిన వస్తువు కావడంతో వాషింగ్ మెషీన్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.
దీంతో వాషింగ్ మెషీన్లు తయారుచేసే కంపెనీలతో పాటు వాటిని అమ్మే షాపు యజమానులకు ఎప్పుడూ సేల్స్ ఉంటూనే ఉంటాయి.వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయాలనుకునే సమయంలో చాలామంది ఆఫర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది.ఆన్ లైన్ లో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలను తెలుసుకుంటారు.డిస్కౌంట్స్ ఎక్కువగా అందించే పండుగల సమయంలో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.ప్రస్తుతం దసరా పండుగ సీజన్ సందర్భంగా వాషింగ్ మెషిన్లపై భారీ తగ్గింపును సంస్థలు, ఈ కామర్స్ వెబ్ సైట్లు అందిస్తున్నాయి.
అలాగే వాషింగ్ మెషిన్లు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం టాప్ 10 బెస్ట్ మోడల్స్ ఏంటో ఇందులో తెలుసుకుందాం.

హైయర్ 12 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్( Haier 12 Kg Washing Machine ), వర్ల్ పూల్ 7.5 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్, ఐఎఫ్‌బీ 8 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్, హావెల్స్ లాయిడ్ 7.5 కేజీ టాప్ లోడ్ మెషిన్, శామసంగ్ 8 కేజీ ఫ్రంట్ లో( Samsung Washing Machine )డ్, వోల్టాస్ బెకో 9 కిలోల ట్విన్ టబ్ టాప్ లోడ్, ఎల్‌జీ 7 కేజీ ఫ్రంట్ లోడ్, పానాసోనిక్ 8 కేజీ టాప్ లోడింగ్ స్మార్ట్ వాషింగ్ మెషిన్, గోద్రెజ్ 6.5 కేజీ టాప్ లోడ్, బోస్ 8 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అనేవి బెస్ట్ ప్రొడక్ట్స్ గా ఉన్నాయి.వీటిని అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచారు.
వీటిపై ఆఫర్లు కూడా ప్రకటించారు.







