అక్టోబర్ 16 న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో..!!

తెలంగాణలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు.ఈ మేరకు ఈనెల 16వ తేదీన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలిపారు.

 Brs Manifesto On October 16..!!-TeluguStop.com

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభా వేదికగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.మ్యానిఫెస్టో సిద్ధం అవుతుందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూశాక రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుందని తెలిపారు.కొత్త మ్యానిఫెస్టో కోసం ప్రజలంతా ఆ శుభవార్త కోసం ఎదురుచూడాలని చెప్పారు.

ఎవరెన్నీ ట్రిక్కులు చేసినా తెలంగాణలో కేసీఆరే హ్యాట్రిక్ కొడతారని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube