తన కంటే పెద్ద హీరోలకి తండ్రి గా నటించిన ప్రకాష్ రాజ్ వాళ్లేవరంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్( Prakash Raj ) ఒక గొప్ప నటుడు ఆయన పర్సనల్ విషయాలను పక్కన పెడితే సినిమా పరంగా స్క్రీన్ మీద ఆయనని చూసినపుడు మాత్రం ఆయన ప్రేక్షకులను ఎప్పుడు నిరాశ పరచాడు…అలాంటి ప్రకాస్ రాజ్ తన కంటే పెద్దవారు అయిన హీరో లకి సినిమాల్లో నాన్న గా చేసి మెప్పించారు.అవి ఏం సినిమాలు ఆ నటులు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

 Prakash Raj Who Played The Father Of Heroes Older Than Him Details, Prakash Raj,-TeluguStop.com

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ వెంకటేష్ ,మహేష్ బాబు లకి ఫాదర్ గా నటించాడు.

నిజానికి అయితే ప్రకాష్ రాజు వెంకటేష్( Venkatesh ) కంటే చిన్నోడు అయినప్పటికీ ఆ సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్ల తనకి ఫాదర్ గా నటించాల్సి వచ్చింది.ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతంగా ఉంటుంది ఆయనకు ఆ సినిమా పరంగా మంచి పేరు కూడా వచ్చింది.ఇలా తనకంటే పెద్దవాడైన వెంకటేష్ కి ఫాదర్ గా నటించి 100% సక్సెస్ అయ్యాడు…

 Prakash Raj Who Played The Father Of Heroes Older Than Him Details, Prakash Raj,-TeluguStop.com
Telugu Chiranjeevi, Mrugaraju, Prakash Raj, Venkatesh-Movie

ఇక మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరో గా వచ్చిన మృగరాజు సినిమాలో చిరంజీవికి ఫాదర్ గా కూడా నటించి మెప్పించాడు.చిరంజీవి కంటే దాదాపు 10 సంవత్సరాలు చిన్నవాడైన ప్రకాష్ రాజ్ చిరంజీవికి ఫాదర్ క్యారెక్టర్ వేసి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు.ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించి మెప్పించాడు… సినిమా ఇండస్ట్రీలో తనకంటే పెద్దవాళ్లైన హీరోలకి కూడా ఫాదర్ గా నటించి మెప్పిస్తు వస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Telugu Chiranjeevi, Mrugaraju, Prakash Raj, Venkatesh-Movie

అందుకే ప్రకాష్ రాజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ ఐదు సార్లు బ్యాన్ చేసిన కూడా ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ అనేది ఎప్పటికప్పుడు సాధ్యం అవుతుంది.ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక పిల్లర్ లాంటివాడు.నటన పరంగా ఆయన చేసే క్యారెక్టర్ కి ప్రాణం పోస్తాడు.

అలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు వాళ్లకి అదృష్టం అనే చెప్పాలి.ఆయన మైనస్ పాయింట్లు ఎలా ఉన్నా ఆయన మాత్రం స్క్రీన్ మీద క్యారెక్టర్ పరంగా ఒక మ్యాజిక్ చేస్తాడు కొన్ని సినిమాలు అయితే ఆయన వల్లే పెద్ద హిట్లు కూడా అయ్యాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube