వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌..

అమరావతి:ఇవాళ సీఎం జగన్‌ విజయవాడ పర్యటన.విద్యాధరపురం స్టేడియం లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులు విడుదల చేయనున్న సీఎం.

 Cm Jagan To Release Funds For Ysr Vahana Mitra Scheme Today, Cm Jagan , Ysr Vaha-TeluguStop.com

ఉదయం 10.15 కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విద్యాధరపురం చేరుకోనున్న సీఎం.వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల బహిరంగ సభ.

2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 వేల చొప్పున 275.93 కోట్ల ఆర్థిక సాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube