చంద్రబాబు చీటర్, జగన్ లీడర్..: మంత్రి రోజా

ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం మహిళలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజకీయ రిజర్వేషన్ వంటి అంశాలపై చర్చ జరిగింది.

 Chandrababu Cheater, Jagan Leader..: Minister Roja-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.నాలుగున్నరేళ్లుగా ప్రతి ఆడబిడ్డ కష్టాలను సీఎం జగన్ తీర్చుతున్నారని తెలిపారు.

అందుకే రాష్ట్రంలో మహిళలు అందరూ జయహో జగన్ అంటున్నారని పేర్కొన్నారు.చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని విమర్శించిన మంత్రి రోజా చంద్రబాబు చీటర్, జగన్ లీడర్ అని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube