ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.09
సూర్యాస్తమయం: సాయంత్రం.6.06
రాహుకాలం: మ.3.00 ల4.30
అమృత ఘడియలు: ద్వాదశి సా4.40 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00
మేషం:
ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో స్థల నిర్ణయాలు తీసుకోవాలి.
అనుకోకుండా మీ పాఠశాల మిత్రులను కలుస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ భాగస్వామి తో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఈరోజు మీరు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.దీనివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.
మిథునం:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఏదైనా పనిని మొదలు పెడితే మీకు అనుకూలంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీ భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని కోర్టు విషయాల్లో గెలుపు మీదే ఉంటుంది.తోబుట్టువులతో కలసి భూమి పంపకాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.
ధన లాభాలు వల్ల కొన్ని వస్తువులు ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.
సింహం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలవడం వల్ల కాస్త సంతోషంగా గడుపుతారు.కుటుంబసభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.మీ భాగస్వామితో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.మీకు ధనం వల్ల కొన్ని నష్టాలు ఎదురవుతాయి.
కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.మీ ఇంటికి వచ్చిన అతిథుల వల్ల నిరాశ చెందుతారు.మీ భాగస్వామితో సమయాన్ని గడపాలి.
తుల:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీ తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీ భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీకు శుభం జరుగుతుంది.ఆర్థికంగా లాభం ఉంటుంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.ముఖ్యంగా మీరు మీ పనులలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.పరిచయం లేని వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు:
ఈరోజు ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.మీరు కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం అందుతుంది.స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు మీ ఆలోచనలను మారుస్తాయి.వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
మకరం: ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.
ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.
మీ ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.
కుంభం: ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
మీనం: ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సొంతం చేసుకుంటారు.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.
ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.
మీ ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.
కుంభం: ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
మీనం: ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సొంతం చేసుకుంటారు.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
మీనం: ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సొంతం చేసుకుంటారు.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సొంతం చేసుకుంటారు.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.