Vijay Deverakonda: కారెక్కి అలాంటి పని చేశానంటూ సీక్రెట్ ని ఓపెన్ గా చెప్పేసిన విజయ్ దేవరకొండ..ఛీ కొడుతున్న నెటిజన్స్..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ఏ విషయంలోనైనా చాలా ఓపెన్ గా ఉంటారు.ఈయన మొదట్లో నువ్విలా,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు.

 Vijay Devarakonda Who Openly Told The Secret That He Did Such A Thing By Climbi-TeluguStop.com

ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది.ఇక ఈయన హీరోగా నటించిన పెళ్లిచూపులు ( Pelli Chupulu ) సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

అంతేకాకుండా అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు విజయ్ దేవరకొండ.ఇక ఈ సినిమాతో ఈయన స్టార్డం చాలా పెరిగిపోయింది.

ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ మళ్లీ గీతగోవిందం సినిమాతో ఈయనకు హిట్టు పడింది.

Telugu Arjun Reddy, Khushi, Beautiful, Yaari Rana, Nuvvila, Pelli Chupulu, Rana-

ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన ఖుషి ( Khushi ) సినిమాతో మరోసారి విజయ్ దేవరకొండ తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు.అయితే విజయ్ దేవరకొండ అంటే ఇష్టం ఉండని అమ్మాయిలు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఈయనకు ఇండస్ట్రీ తో సంబంధంలేని అమ్మాయిలే కాదు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోయిన్స్ అభిమానులుగా ఉంటారు.

Telugu Arjun Reddy, Khushi, Beautiful, Yaari Rana, Nuvvila, Pelli Chupulu, Rana-

ఇప్పటికే చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) తో డేటింగ్ చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము అంటూ ఓ షోలో చెప్పుకొచ్చారు.అలాంటి విజయ్ దేవరకొండ రానా హోస్ట్ గా చేసిన No 1.యారి విత్ రానా ( NO.1 Yaari with Rana ) అనే షో లో పాల్గొని ఒక క్రేజీ విషయాన్ని బయట పెట్టారు.ఇందులో రానా మీరు చేసిన ఏదైనా క్రేజీ పని ఉంటే చెప్పండి అని విజయ్ దేవరకొండ ని అడిగితే.ఆయన చెప్పిన ఆన్సర్ ప్రస్తుతం అందరిని నవ్విస్తోంది.

అదేంటంటే.నేను ఓ రోజు కార్ పైకి ఎక్కి టాయిలెట్ పోసాను.

కానీ ఆరోజు మా నాన్న చూసి నన్ను చితక్కొట్టాడు అంటూ క్రేజీ ఆన్సర్ చెప్పారు.ఇక ఈ ఆన్సర్ విని రానా ( Rana ) కూడా నవ్వుకున్నాడు.

అయితే అప్పటి వీడియో ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ ఛీ.ఛీ..ఇవేం పనులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube