తిరుమల: నడకమార్గంలో చిక్కిన ఆరో చిరుత.చిరుత చిక్కిన ప్రాంతంలో టిటిడి చైర్మన్ భూమన.
శ్రీవారి భక్తులు రక్షణార్ధం టిటిడి, అటవీశాఖ నిరంతరాయంగా పనిచేస్తుంది.చేతి కర్రలు ఇవ్వడం భక్తులకు ఆత్మవిశ్వాసం నిప్పడంలో భాగం.
విమర్శకులకు మా పని తీరే సమాధానం.
నడకమార్గంలో 24×7 మానిటరింగ్ కొనసాగిస్తాం.
చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్.భక్తులు అధైర్య పడవలసిన అవసరం లేదు.చిరుతను జూ కు తరలించిన అధికారులు.ఈ ఆరో చిరుత శాంపిల్స్ తీసి లక్షిత శాంపిస్స్ తో టెస్ట్ కు పంపే ఏర్పాట్లు.