కేసీఆర్ అనాలోచిత విధానాలతో రైతులకు నష్టం..: రేవంత్ రెడ్డి

కౌలు రైతులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదని తెలిపారు.

 Loss To Farmers Due To Kcr's Ill-conceived Policies..: Revanth Reddy-TeluguStop.com

కౌలు రైతులే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ అనాలోచిత విధానాలతో రైతులు నష్టపోయారని మండిపడ్డారు.ఈ క్రమంలో భరోసా కల్పించేందుకే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని వెల్లడించారు.

తెలంగాణలో రైతు రాజ్యస్థాపనే కాంగ్రెస్ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube