Upasana: కొణిదెల వారి పెళ్లి వేడుకలో ఉపాసన… నెట్టింట్లో ఆ ఫోటో వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీ ఫ్యామిలీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కుటుంబంలో మెగా కుటుంబం ఒకటి.కొణిదల కుటుంబం నుంచి చిరంజీవి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ కష్టపడుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

 Upasana Shares Special Photo On Instgram Story-TeluguStop.com

ఇక చిరంజీవి(Chiranjeevi )హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించడంతో ఆయన బాటలోనే ఆయన ఇంటి నుంచి ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు అలాగే నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక చిరంజీవి వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan Tej) చిరుత వేగంతో ఇండస్ట్రీలోకి వచ్చి దూసుకుపోతున్నారు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు.మెగా కోడలు ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

Telugu Chiranjeevi, Konidela, Lavanya Tripati, Paris, Ram Charan, Upasana, Varun

ఇలా ఒకవైపు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలలో ముందు వరుసలో ఉండే ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇందులో భాగంగా ఈమె కొణిదెల పెళ్లి వేడుకలలో(Konidela Marriage Celebrations) బిజీగా ఉన్నారని తెలుస్తోంది.ఉపాసన షేర్ చేసిన ఫోటోలు భాగంగా మిస్టర్ అండ్ మిసెస్ కొనేదెల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ రాసి ఉంది అలాగే ఈ ఫోటోలో పారిస్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈఫిల్ టవర్ ఉండటం విశేషం.

Telugu Chiranjeevi, Konidela, Lavanya Tripati, Paris, Ram Charan, Upasana, Varun

ఈ విధంగా ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారడంతో బహుశా ఈమె త్వరలోనే తన వరసకు మరిది అయ్యే వరుణ్ తేజ్(Varun Tej) వివాహ వేడుకలలో బిజీగా ఉన్నారని పలువురు భావిస్తున్నారు.ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో పెట్టి చూస్తుంటే లావణ్య త్రిపాటి(Lavanya Tripati) వరుణ్ తేజ్ ల వివాహం ప్యారిస్ లో( Paris ) జరగబోతుందన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Telugu Chiranjeevi, Konidela, Lavanya Tripati, Paris, Ram Charan, Upasana, Varun

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు వీరి వివాహం విదేశాలలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది అంటూ కూడా తెలిపారు.ఈ విధంగా వీరు పెళ్లి గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఉపాసన ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఈమె వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి చేశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఇక ఉపాసన ప్రస్తుతం తన కుమార్తె క్లీన్ కారా ఆలన పాలన చూసుకుంటూనే మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube