బాలయ్య బాబీ కాంబో లో వచ్చే మూవీ నుంచి డైలాగ్ లీక్...

బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ బాబీ( Director Bobby ) తో చేస్తున్న విషయం మనకు తెలిసిందే నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ప్రస్తుతం బాలయ్య వరుసగా మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఎందుకంటే అవి మాత్రమే బాలయ్య ఇమేజ్ కి ప్రస్తుతం సరిగ్గా సరిపోతాయి…ఇక బాబీ డైరెక్షన్ లో వచ్చే సినిమా అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధం గా ఉంటుంది అని చెప్తున్నారు.

 Dialogue Leak From Balayya Bobby Combo's Upcoming Movie, Balayya, Bobby , Dire-TeluguStop.com

ఎందుకంటే బాలయ్య( Balayya ) లాంటి స్టార్ హీరో బాబీ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటే అది చాలా వరకు మంచి సినిమా అవుతుందనే చెప్పాలి.అంతే తప్ప ఇక్కడ అది ప్లాప్ అవుతుందని చెప్పకూడదు.

ఇక రీసెంట్ టైంలో బాలయ్య చేసిన అఖండ కానీ వీర సింహ రెడ్డి సినిమా కానీ చాలా మంచి సక్సెస్ లు సాధించాయి అనే చెప్పాలి.

 Dialogue Leak From Balayya Bobby Combo's Upcoming Movie, Balayya, Bobby , Dire-TeluguStop.com
Telugu Balayya, Bobby, Dialogue Leak, Dialogueleak, Tollywood-Movie

ఇక బాలయ్య ఈ సినిమాతో తన సక్సెస్ రేట్ ని కంటిన్యూ చేస్తాడు అని కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా లీక్ అయినా డైలాగ్ ఒకటి నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది.ఆ డైలాగ్ ఏంటంటే నువ్వు ఎవడివో నాకు తెలీదు కానీ నాకు అడ్డుపడుతున్నావ్ ఇంకోసారి ఇలానే నాకు ఎదురుపడితే ఎటు కాకుండా పోతావ్ అనే ఒక డైలాగ్ అయితే నెట్ లో తెగ వైరల్ అవుతుంది.

అయితే బాలయ్య నోట్లో నుంచి ఈ డైలాగ్ వస్తే వినాలని, చూడాలని జనాలు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.ఇక కొందరైతే ఈ డైలాగ్ చూసి థియేటర్ లో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube