'దేవర' సునామీ సీక్వెన్స్ కోసం భారీ సెట్.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ). ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియన్ మూవీ తర్వాత గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.

 Crazy Update On Ntr's Devara, Devara, Ntr, Koratala Shiva, Ntr30 Update, Janhvi-TeluguStop.com

దీంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.అందుకే ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలపై కూడా భారీ క్రేజ్ పెరిగింది.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Shiva, Ntr, Saif Ali Khan, Scene-Movie

మరి ప్రజెంట్ ఎన్టీఆర్( Junior NTR ) నటిస్తున్న దేవర సినిమా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఈయనకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కొరటాల కూడా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ను ఈ సినిమాలో ఎక్కువుగా భాగం చేస్తూ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.

తాజాగా వాటర్ సీక్వెన్స్( Under Water Sequence ) ను చేస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చేసింది.మొదటి షెడ్యూల్ నుండే కొరటాల యాక్షన్ పార్ట్ ను ముందుగా పూర్తి చేయాలని వాటి మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టాడు.

ఇక ఇప్పుడు 20 రోజుల పాటు నీళ్లలోనే కొరటాల( Koratala Siva ) భారీ సునామీ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నాడు అని టాక్ వినిపిస్తుంది.అందుకోసం భారీ సెట్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Shiva, Ntr, Saif Ali Khan, Scene-Movie

ఈ సునామీ సీక్వెన్స్ లో సముద్రం నేపధ్యాన్ని, ముఖ్యంగా సముద్రంలో ఎలా అయితే భయానక వాతావరణం ఉంటుందో అలాంటి సునామీ సీక్వెన్స్ ను కొరటాల ప్లాన్ చేశారట.అంతేకాదు ఈ సునామీ సీక్వెన్స్( Tsunami Sequence ) లో విఎఫ్ఎక్స్ విజువల్స్ కూడా అద్భుతంగా ఉండేలా చూసుకుంటారని టాక్.అంతేకాదు ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారట.మొత్తం 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొరటాల ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube