ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక పెళ్లి విందుకు సంబందించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది.ఆ వివరాలోకి వెళ్తే వివాహానికి హాజరైన బంధుమిత్రులు అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఒక ఘర్షణ చోటుచేసుకోడంతో ఆనందం గా జరగాల్సిన పెళ్లి వేడుక గంధరగోళల నడుమ హింసాత్మకంగా జరిగింది.
సోషల్ మీడియా లో ఈ వీడియో ని చూసినవారంత ఆశ్చర్యపోతున్నారు. @sabjiHunter అనే ట్విటర్ ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ చెయ్యబడింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మొదట సందడిగానే ప్రారంభం అయింది. వివాహానికి ( marriage )వచ్చిన అతిధులు అందరూ సంతోషంగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు.అంతవరకు బాగానే ఉంది కానీ సడన్ గా ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చి భోజనం చేస్తున్న అతిది పై చెయ్యి చేసుకున్నాడు.దాంతో అప్పటివరకు సరదాగా సాగుతున్న వేడుక కాస్త గంధరగోళంగా మారిపోయి హింసాత్మక వాతావరనానికి ( violent weather )దారితిసింది.
ఆ తరువాత అక్కడ ఉన్నవారిలో చాలామంది ఒకరిని ఒకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు.

ఎంతో ఆనందం గా మొదలైన ఆ పెళ్లి వీడియో చివరికి కొట్లాటలకు దారితిసింది.ఈ వీడియో చుసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ సంఘటన పాకిస్తాన్ ( Pakistan )లో జరిగింది అని కొందరు అంటుంటే, మరికొందరేమో బ్రిటన్ లో జరిగింది అని అంటున్నారు.
కానీ నిజంగా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేదానిగురించి ఎవరికి సరిగ్గా తెలీదు.అయితే ఈ వీడియో ని ఇప్పటివరకు 68 వేల మంది చూసి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
ఏదయితేనేం పెళ్లి వేడుకలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అనే చెప్పాలి.







