టాలీవుడ్( Tollywood ) లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మదివాడ( Tejaswi Madiwada ) అందరికి పరిచయమున్న నటి అని చెప్పాలి.హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి నటనపరంగా కొంత గుర్తింపు సంపాదించుకుంది.
వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.ఇక గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా బాగా ఎక్స్పోజ్ చేస్తూ రచ్చ చేస్తుంది.
తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.
ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.
ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.
తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.ఇక బుల్లితెరపై బిబి జోడిలో( BB jodi ) మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తూ ఎంతలా రెచ్చిపోయిందో చూసాం.

నిజానికి తన ఫోటోలు చూసి కొన్నిసార్లు బాగా చిరాకు తెప్పించే విధంగా ఉంటాయి.పైగా ఫోటోలకు తను ఇచ్చే స్టిల్స్ కూడా అంత దారుణంగా ఉంటాయి.లైవ్ కాల్స్ లో తను బాగా షో చేయడం వల్ల నెగటివ్ కామెంట్స్ కూడా బాగా వస్తుంటాయి.కొన్ని కొన్ని సార్లు ఆ కామెంట్లకు వెంటనే తిరిగి బాగా ఫైర్ అవుతూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.అందులో తను జిమ్ములో ఉన్నట్లు కనిపించింది.ఇక తను ఒకలా కూర్చొని తన కండలు చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టే విధంగా కనిపించింది.ఆ ఫోటోలు చూసి అబ్బాయిలు బ్యాడ్ గా కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా తనకు లైక్స్ కంటే ఎక్కువగా బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయని.







