కొత్త కాన్సెప్ట్ లతో హిట్లు కొడుతున్న కుర్ర హీరోలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో ఈ జనరేషన్ హీరో లు అయినా నాని, నిఖిల్( Nikhil Siddhartha ), నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా సినిమాల మాదిరి వాళ్ళ సినిమాలు కూడా ఉండేలా కాకుండా వాటికీ బిన్నం గా వాళ్ళు తీసే సినిమాలు ఉండాలనే విధంగా కొత్తగా ట్రై చేస్తూ సినిమాలు తీస్తున్నారు.నిజానికి వీళ్ళందరూ కూడా వాళ్ళ కి సెట్ అయ్యే కథలను ఎంచుకోవడం లోనే వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు.

 Boy Heroes Who Are Making Hits With New Concepts , Young Heros , Nithiin , Nani-TeluguStop.com
Telugu Nani, Nithiin, Sai Dharam Tej, Samyuktha Menon, Varun Tej, Virupaksha, Yo

ఇక వీళ్ల కథ ఇలా ఉంటె స్టార్ హీరోలు వాళ్ళ రేంజ్ కి తగ్గ సినిమాలతో వాళ్ళు కూడా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నారు.ఒక విషయం చెప్పాలంటే చాలా మంది వాళ్ళకి నచ్చిన కథలు కాకుండా జనం ఏం కోరుకుంటున్నారో ఆ కథలు చేయడానికి ఎక్కువ ఆసక్తి ని చూపిస్తున్నారు.అందుకే ప్రతి హీరో కూడా ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు నిఖిల్ అయితే ఆయన చేసే ప్రతి సినిమా కూడా కొత్త గా ఉంటుంది…

Telugu Nani, Nithiin, Sai Dharam Tej, Samyuktha Menon, Varun Tej, Virupaksha, Yo

ఇక ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త సినిమాలు చేస్తున్నాడు విరూపాక్ష( Virupaksha ) లాంటి సినిమాతో ఒక సూపర్ హిట్ కొట్టడమే కాకుండా డిఫరెంట్ స్టోరీస్ ని కూడా ఈయన చేయగలడు అని చెప్పే విధంగా తయారయ్యాడు.ఇక నితిన్ కూడా ఇంతకుముందు మ్యాస్ట్రో అనే ఒక సినిమా లో బ్లైండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక వరుణ్ తేజ్ రీసెంట్ గా గాండీవదారి అర్జున( Gandeevadhari Arjuna ) అనే సినిమాతో ఒక కొత్త ప్రయోగం చేసాడు కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.ఇంతకు ముందు అంతరిక్షం అనే సినిమా కూడా చేసాడు అది కూడా అనుకున్నంత సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.

 Boy Heroes Who Are Making Hits With New Concepts , Young Heros , Nithiin , Nani-TeluguStop.com

అయినా కూడా వీళ్ళందరూ ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే చెప్పాలి…ఇక వీళ్లే కాకుండా ఇపుడు వస్తున్న కొత్త హీరోలు కూడా ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube