వరుణ్ తేజ్ ఆశలన్ని మట్కా సినిమా పైనే...

వరుణ్ తేజ్( Varun Tej ) ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజ్ చేసిన గండీవదారి అర్జున సినిమా మొన్న రిలీజ్ అయి ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది.నిజానికి ఈ సినిమా తో తనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని నమ్మిన వరుణ్ తేజ్ కి మళ్ళీ నిరాశనే ఎదురైంది… ఇక ఈయన హిట్ కొట్టి చాలా రోజులు అవుతున్న నేపద్యం లో ఇప్పుడు ఆయన కి హిట్ తప్పకుండా కావాలి ఇక ఇలాంటి టైం లో ఆయన రిస్క్ చేయకుండా ఒక డీసెంట్ హిట్ కొట్టడానికి స్క్రిప్ట్ ని ఎంచుకుంటే మంచిది అని చాలా మంది అంటున్నారు…

 On Varun Tej's Ashalanni Matka Movie , Varun Tej , Karuna Kumar , Tholi Prema,-TeluguStop.com
Telugu Tholi Prema, Karuna Kumar, Matka, Raashii Khanna, Tollywood, Varun Tej-Mo

అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ కరుణ కుమార్( Karuna Kumar ) డైరెక్షన్ లో మట్కా అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కనక హిట్ అయితే వరుణ్ అనుకున్న హిట్ దక్కినట్లే నిజానికి కరుణ కుమార్ తీసుకునే సబ్జెక్టులు అన్ని కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి అందుకే వరుణ్ తేజ్ కి ఈ సినిమా మంచి హిట్ అయితే ఇస్తుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు…ఇక లాస్ట్ గా వరుణ్ సక్సెస్ అందుకుంది F2 సినిమాతో అది కూడా వెంకీ, వరుణ్ ఇద్దరి కాంబో లో వచ్చిన హిట్ అవుతుందే తప్ప వరుణ్ సోలో హిట్ అవ్వదు.ఇక వరుణ్ సోలో గా హిట్ కొట్టి చాలా సంవత్సరాలు గడుస్తుంది…వరుణ్ సోలో గా చేసిన చివరి హిట్ సినిమా తొలిప్రేమ( Tholi Prema ) ఆ సినిమా తర్వాత వరుణ్ కి పెద్ద గా హిట్స్ అయితే రాలేదు దాంతో ప్రస్తుతం మట్కా సినిమా గురించి వెయిట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది….

 On Varun Tej's Ashalanni Matka Movie , Varun Tej , Karuna Kumar , Tholi Prema,-TeluguStop.com
Telugu Tholi Prema, Karuna Kumar, Matka, Raashii Khanna, Tollywood, Varun Tej-Mo

ఇక ఈ సినిమా కనక హిట్ అయితే వరుణ్ కి పెద్ద డైరక్టర్ల నుంచి సినిమాలు చేసే అవకాశం అయితే వస్తుంది అని చాలా మంది సినీ అభిమానులు వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమా తో కూడా సక్సెస్ అందుకోలేకపోతే ఇక వరుణ్ మార్కెట్ చాలా వరకు తగ్గిపోయే ప్రమాదం అయితే ఉంది…చూడాలి మరి ఆయన మార్కెట్ ని నిలబెడుతూ ఈ సినిమా హిట్ పడుతుందా లేకపోతే ప్లాప్ అయి ఆయన మార్కెట్ ని మరింత తగ్గిస్తుందా అనేది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube