రామ్ కి ఇస్మార్ట్‌ స్థాయి సక్సెస్ దక్కేనా

రామ్‌( Ram Pothineni ) హీరోగా బోయపాటి దర్శకత్వం లో రూపొందిన స్కంద మూవీ విడుదల నేపథ్యం లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

 Ram And Boyapati Movie Skanda Movie Release Soon , Boyapati Srinu , Ismart Shan-TeluguStop.com

సోషల్‌ మీడియాలో స్కంద సినిమాపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.రామ్‌ కి జోడీగా ఈ సినిమా లో శ్రీ లీల( Sreeleela ) నటించడం వల్ల అంచనాలు ఉన్నాయి.

రామ్ మరియు శ్రీ లీల కాంబో లో వచ్చిన పాటల కు మంచి స్పందన వచ్చింది.అందుకే ఇస్మార్ట్‌ శంకర్ కి మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారుల వారు అంటున్నారు.

రామ్‌ చివరిగా ఇస్మార్ట్‌ శంకర్ సినిమా లో నటించిన విషయం తెల్సిందే.

Telugu Boyapati Srinu, Ram Skanda, Skanda, Sreeleela, Tollywood-Movie

ఆ సినిమా పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో రూపొంది మంచి ) విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత వచ్చిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా రేంజ్ లో స్కంద విజయాన్ని సొంతం చేసుకుంటేనే రామ్ కెరీర్ లో మరింత దూసుకు పోయే అవకాశం ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ లేని రామ్‌ కి శ్రీ లీల రూపం లో సక్సెస్ పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రామ్‌ అభిమానులు కూడా స్కంద విషయం లో చాలా నమ్మకంగా ఉన్నారు.

Telugu Boyapati Srinu, Ram Skanda, Skanda, Sreeleela, Tollywood-Movie

మరో వైపు అఖండ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) రూపొందించిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.బోయపాటి సినిమా అంటే లెజెండ్‌, అఖండ రేంజ్‌ లో ఉండే అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా వినయ విధేయ రామ సినిమా తరహా లో డిజాస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి రామ్‌ కు ఎలాంటి విజయాన్ని సినిమా తెచ్చి పెడుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube